మల్కాజ్ గిరి సఫిల్ గూడ కట్టమైసమ్మ గుడి వద్ద ముస్లిం వ్యక్తి మల విసర్జన..!

*మల్కాజ్ గిరి సఫిల్ గూడ కట్టమైసమ్మ గుడి వద్ద ముస్లిం వ్యక్తి మల విసర్జన*

*పట్టుకుని దేహశుద్ధి బీజేపీ, భజరంగ్ దళ్ నాయకులు*

*బీజేపీ నేత భానుప్రకాశ్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న భజరంగ్ దళ్, బీజేవైఎం కార్యకర్తలు*

*హిందూ ఆలయాలవద్ద కావాలనే కుట్రలు చేస్తూ అపచారానికి పాల్పడుతున్నారంటూ ఆందోళన*

*హిందూ ఆలయాలను అపవిత్రం చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆగ్రహవ వ్యక్తం చేస్తున్న హిందూ సంఘాలు*

*నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు*

*మల విసర్జన చేసిన వ్యక్తి స్థానికుడు కాదని, రోహింగ్యా అనే అనుమానం వ్యక్తం చేస్తున్న హిందూ సంఘాలు*

*కట్టమైసమ్మ ఆలయంవద్ద కొనసాగుతున్న ఆందోళన*

*కాసేపట్లో సంఘటనా స్థలానికి చేరుకోనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు*

*హిందూ ఆలయాలపై నిరంతరం దాడులు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని భానుప్రకాశ్ మండిపాటు*

*హిందూ సంఘాల ఆందోళనతో ఉద్రిక్తం*

*భారీ ఎత్తున మోహరించిన పోలీసులు*