దత్తాత్రేయ స్వామి ఆలయానికి సిమెంటు రేకుల బహుకరణ…

నూతనంగా నిర్మిస్తున్న దత్తాత్రేయ స్వామి ఆలయానికి సిమెంట్, సికులు అందజేత – BRS దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్.

పి ఏ పల్లి……….

పీ ఏ పల్లి మండలం పడమటి తండ లో నూతనంగా నిర్మించిన దత్తాత్రేయ స్వామి ఆలయంనికి తనవంతు సహాయంగా BRS దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ గుడి నిర్మాణానికి సిమెంట్ సికులు అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో BRS పార్టీ పడమటి తండ సర్పంచ్ రామావత్ కిషన్,BRS సీనియర్ నాయకులు అమృ నాయక్ ఆలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959