మున్సిపాలిటీ రిజర్వేషన్స్ G.O..!

STATEMENT SHOWING THE SEATS SET APART TO STs AND SCs AS PER 2011 CENSUS AND BCs TO DEDICATED COMMISSION.

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ కోసం పురపాలక శాఖ రిజర్వేషన్ల కసరత్తు ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా స్థానాల సంఖ్య ఖరారు చేసింది. 121 మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్ల సంఖ్యను ఖరారు చేసింది. మున్సిపాలిటీల్లో జనరల్‌ 30, జనరల్‌ మహిళ 31, ఎస్టీ జనరల్‌ 3, ఎస్టీ మహిళ 2, ఎస్సీ జనరల్‌ 9, ఎస్సీ మహిళ 8, బీసీ జనరల్‌ 19, బీసీ మహిళలకు 19 స్థానాలను కేటాయిస్తున్నారు._

పది కార్పొరేషన్లలో జనరల్‌ 1, జనరల్‌ మహిళ 4, బీసీ జనరల్‌ 2, ఎస్సీ 1, ఎస్టీ 1, బీసీ మహిళలకు 1 స్థానాలను కేటాయిస్తున్నారు. నేడు,(17న) రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ స్థానాల కేటాయింపు.. డెడికేటెడ్‌ నివేదిక ఆధారంగా బీసీ స్థానాల సంఖ్య కేటాయింపు జరుగుతోంది..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959