క్యాన్సర్ చికిత్సలో జుట్టు కోల్పోయి, స్కూల్కు రావడానికి భయపడుతున్న ఒక చిన్నారికి తోటి విద్యార్థులు, టీచర్లు అండగా నిలిచారు. “నువ్వు ఒంటరివి కాదు.. నీ పోరాటంలో మేమంతా నీతోనే ఉన్నాం” అని భరోసా ఇస్తూ వారంతా సామూహికంగా గుండు చేయిం
చుకున్నారు. ఆ చిన్నారిలో ధైర్యం నింపేందుకు వారు చేసిన ఈ గొప్ప పనిని చూసి నెటిజన్లు ప్రపంచమే సలాం చేస్తోంది….
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959.