వివాహేతర సంబంధంతో ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టిన మహిళా..!

నల్గొండ జిల్లా……

నల్లగొండ జిల్లాలో నాంపల్లి మండలం కేతపల్లిలో పెట్రోల్ పోసి ఓ వివాహిత మహిళను సజీవ దహనం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది…

వివాహేతర సంబంధంతో ప్రియుడి భార్యపై
పెట్రోల్ పోసి తగలబెట్టిన మహిళా

నగేష్ యాదవ్ కు మీసాల సుజాతతో
వివాహేతర సంబంధం.

తన ఇద్దరి కూతుళ్ళలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని నగేష్ పై ఒత్తిడి చేసిన సుజాత

పెళ్లి చేసుకునేది లేదని చెప్పిన నగేష్.

నగేష్ ఇంటికి వెళ్లి.. చంటి పాపకు పాలిస్తున్న నగేష్ భార్య మమతపై పెట్రోల్ పోసి నిప్పంటించిన
సుజాత, చిన్నారిని దూరంగా విసిరేసిన నగేష్ భార్య

అక్కడికక్కడే నగేష్ భార్య మృతి, చావు బతుకుల మధ్య కొట్లాడుతున్న చిన్నారి.

నాంపల్లి పోలీస్ స్టేషన్ లో నిందితురాలు లొంగిపోయినట్లు సమాచారం.