నేటి పంచాంగం..

ఓం శ్రీ గురుభ్యోనమః卐

*మంగళవారం, మార్చి 3, 2026*

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*ఉత్తరాయణం – శిశిర ఋతువు*
*ఫాల్గున మాసం – శుక్ల పక్షం*

తిథి : *పూర్ణిమ* సా5.01 వరకు
వారం : *మంగళవారం* (భౌమవాసరే)
నక్షత్రం : *మఘ* ఉ7.32 వరకు
యోగం : *సుకర్మ* ఉ10.39 వరకు
కరణం : *బవ* సా5.01 వరకు
తదుపరి *బాలువ* తె4.51 వరకు

వర్జ్యం : *మ3.35 – 5.11*
దుర్ముహూర్తముఉ8.41 – 9.28*
మరల *రా10.58 – 11.47*
అమృతకాలం : *ఉ6.46 వరకు*
మరల *రా1.13 – 2.50*
రాహుకాలం : *మ3.00 – 4.30*
యమగండ/కేతుకాలం : *ఉ9.00 – 10.30*

సూర్యరాశి: *కుంభం* || చంద్రరాశి: *సింహం*
సూర్యోదయం : 6.23 || సూర్యాస్తమయం: 6.02

*హోళీ పండుగ & శ్రీ లక్ష్మీ జయంతి*

*పుబ్బ నక్షత్రమున పాక్షిక చంద్రగ్రహణం మ3.20(స్పర్శ కాలం), సా5.03(మధ్యకాలం),చంద్రోదయం సా. 6.09 గ్రహణ మోక్షకాలం సా6.47*

*సర్వేజనాస్సుఖినో భవంతు! – శుభమస్తు*