ఇప్పటినుండి కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి అంటే చెప్పుతో కొడతాం..మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి..

ఇప్పటినుండి కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి అంటే చెప్పుతో కొడతాం… మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..

ఈరోజు హైకోర్టు తీర్పు కూడా అలానే ఉంది

కేవలం నీ పాత ఆంధ్రా బాసుకి గురు దక్షణ కింద నీళ్లు పంపడానికి మేడిగడ్డ రిపేర్ చేయలేదని స్పష్టమైంది…

ఫ్రీ బస్ ఖర్చులు భరించలేక ప్రభుత్వమే ఆర్టీసీ కార్మికులతో సమ్మె చేయిస్తుంది..

ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించి సమ్మె విరమింపజేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి అన్నారు…

..మాజీమంత్రి,సూర్యపేట mla జగదీష్ రెడ్డి తెలంగాణ భవన్ హైదరాబాద్ మీడియా తో మాట్లాడుతూ…..

కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో పి.సి.ఘోష్ కమీషన్ నివేదికపై హైకోర్టు తీర్పుతో మా వాదన నిజం అయింది

*ఎన్ని విచారణలు చేసుకున్నా కేసీఆర్ మల్లెపువ్వు అని అర్ధం అయింది*

*పి.సి.ఘోష్ కమీషన్ కాదు ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష అని బీఆర్ఎస్ ముందే చెప్పింది*

*కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలను ఘోష్ రిపోర్టు రూపంలో ఇచ్చారు*

*కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ఇష్టం లేని ఏపీ పెద్దల కుట్ర ఉంది*

*కాళేశ్వరం కూలిపోలేదు*

*కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు*

*కేసీఆర్ పై చేసిన ఆరోపణలు తప్పు అని హైకోర్టు తీర్పుతో నిరూపితం అయింది*

*కమీషన్లు,విచారణలు చేసుకోవచ్చని మేము చెప్పాము*

*కరెంటు,కాళేశ్వరం కమీషన్లతో ఏం కాదు*

*రాష్ట్రంలో సీఎం కుటుంబ సభ్యులు,మంత్రుల కమీషన్ల దందా నడుస్తోంది*

*కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి అంటే బిఆర్ఎస్ కార్యకర్తలు చెప్పుతో కొట్టాలి*

*కాళేశ్వరం పేరుతో ఆంధ్రా బాసులకు నీళ్లు వదిలారు*

*బనకచర్లకు రూట్ క్లియర్ చేయడం కోసం గోదావరి నీళ్లను కిందకు వదిలారు*

*కేసీఆర్ జగిత్యాకు వస్తే సీఎం భయపడ్డారు*

*సీఎం పోటీ సభలో బూతు పురాణం నడిచింది*

*బిఆర్ఎస్ కు ఇప్పుడు అవకాశం ఇచ్చినా కన్నెపల్లి పంప్ హౌస్ లు ఆన్ చేస్తాము*

*కాళేశ్వరం అవసరం తెలిసి కేసీఆర్ నిర్మించారు*

*పిల్లర్లు కుంగాయి అనే సాకుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గం బట్టబయలు అయింది*

*మూడు ఏళ్లలోనే కాళేశ్వరంను పూర్తి చేసి చూపెట్టారు*

*రాష్ట్రంలో త్రాగునీటి ఎద్దడి మొదలు అయింది*

*సీఎం చెత్త మాటలు మాట్లాడారు.ఇప్పటి కైనా కాళేశ్వరం పంపులను ఆన్ చేయాలి*

*రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖులు భూమి కనపడగానే రియల్ ఎస్టేట్ దందా చేస్తారు*

*కేసీఆర్ ను బద్నాం చేయాలన్న రేవంత్ రెడ్డి నిర్వాకం బయటపడింది*

*తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి*

*బండి సంజయ్,రేవంత్ రెడ్డి వేరు కాదు*

*రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ను బండి సంజయ్ చదువుతారు*

*ఆర్టీసీని సంక్షోభంలో నెట్టాలని ప్రభుత్వం చూస్తోంది*

*రోజువారీ కూలీల కంటే ఆర్టీసీ కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది*

*విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలను రేవంత్ రెడ్డి పరిష్కరించాలి అన్ని డిమాండ్ చేశారు..