ఇండియాకు వెళ్లిపోండి’ అంటూ అమెరికాలో భారతీయులకు అవమానం..

ఇండియాకు వెళ్లిపోండి’ అంటూ అమెరికాలో భారతీయులకు అవమానం..

అమెరికాలో భారతీయ జంటకు ఎదురైన అవమానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రోడ్డుపై నిలబడి ఫొటోలు తీసుకుంటున్న భారతీయ జంటను ఓ వ్యక్తి “మీరు ఇండియా నుంచి వచ్చారా?” అని ప్రశ్నించాడు. వారు “అవును” అని చెప్పగా… “మీకు ఇండియా ఇష్టమా? అమెరికా ఇష్టమా?” అని అడిగాడు.

“రెండూ ఇష్టమే… ఇండియాలో మా కుటుంబం ఉంది” అని వారు సమాధానం ఇవ్వగా… “అయితే ఇండియాకే వెళ్లిపోండి, ఇక్కడికెందుఇవ్వవచ్చారు” అంటూ దుర్భాషలాడినట్లు వీడియోలో కనిపిస్తోంది.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ..
అంతేకాకుండా మరికొన్ని సభ్యకర వ్యాఖ్యలు కూడా చేయటం ప్రస్తుతం సోషల్ మీడియాలో వరల్డ్ గా మారింది..