కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పక్షోత్సవాలు l..!

ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం పక్షోత్సవాలు సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైన యోగా క్లాసులు ఈ క్లాస్ ను డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ఖమ్మం యోగా ధ్యాన సమాఖ్య కన్వీనర్ వంజాకు లక్ష్మీనారాయణ రావు యోగా మాస్టర్ బహారలీ యోగా, ధ్యానం, ప్రాణాయామం ల గురించి శ్లోకాలతో క్లాస్ నిర్వహించారు. కార్యక్రమంలో యోగా మాస్టర్స్ బాలరాజా, దామస్వరూప, సంధ్య, వెంకట్ రాములు, డాక్టర్ సురేష్, చంద్రశేఖర్, మానుకొండ శివ కుమార్ గార్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు ఏవో కారుమంచి శ్రీనివాసరావు, వెంకన్న గార్లు సహకారంతో ఈ కార్యక్రమం ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేశారు