తిరుమలగిరిలో మున్సిపల్ కేంద్రంలో ఫ్యానుకు ఉరివేసుకొని దంపతుల ఆత్మహత్య…!

సూర్యాపేట జిల్లా:

తిరుమలగిరిలో మున్సిపల్ కేంద్రంలో ఫ్యానుకు ఉరివేసుకొని దంపతుల ఆత్మహత్య…

మృతులు ఒడియాల శ్రీనివాస్ (58), జ్యోతి(52)…

కిరాణం అండ్ పూజా స్టోర్ నడుపుతూ జీవనం సాగిస్తున్న దంపతులు…

అనారోగ్య సమస్యల లేక ఆర్ధిక ఇబ్బందులు కారణంగా మృతి చెందార అనే విషయం పై పోలీస్ ల విచారణలో తెలియాలి ఉన్నది.. ప్రస్తుతం పోలీసులు విచారణ నిర్వహించడం జరుగుతుంది..,,