దేవరకొండ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాలు ఉద్యోగ విరమణ సందర్బంగా సన్మానం..!

దేవరకొండ …….
దేవరకొండ బాలుర ఉన్నత పాఠశాల గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు చేరిపల్లి శ్రీనివాసులు పదవీ విరమణ సన్మాన మహోత్సవం సందర్బంగా వారిని దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం బాధ్యలు తాడిశెట్టి నరసింహ అధ్యక్షులు, అంకం చంద్రమౌళి కార్యదర్శి,అధ్యక్షులు గంగిడి దామోదర్ రెడ్డి సహ అధ్యక్షలు, వనం బుచ్చయ్య సంయుక్త కార్యదర్శి,కంచర్ల నారాయణ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, మహమ్మద్ యూసుఫ్ షరీఫ్ కార్యనిర్వాహాక కార్యదర్శి లు సభ్యులు ఆత్మీయ సన్మానం చేసి వారిని పెన్షనర్స్ సంఘానికి ఆహ్వానం పలికినారు.మీ సేవలు ఇక ముందు పెన్షనర్స్ సంఘానికి అందజేయవలసినదిగా కోరినారు.పాఠశాల సిబంది ప్రధానోపాధ్యాయులు వారి సేవలను కొనియాడినారు.