జయశంకర్ సార్ ఎప్పుడూ తాను మేధావి అని, గొప్పవాడు అని చెప్పుకోలేదు..మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి..
జయశంకర్ సార్ ఎప్పుడూ తాను మేధావి అని, గొప్పవాడు అని చెప్పుకోలేదు..
ఉద్యమం సమయంలో కొందరు జయశంకర్ సార్ దగ్గరికి వచ్చి తెలంగాణ మేధావుల సంఘం పెట్టాలని అడిగారు..
అప్పుడు సార్ మేధావులు ఎక్కడున్నారు, మేధావుల సంఘం అంటున్నారు నేనెలా పెడతాను.. ఈ ప్రపంచంలో నేను మేధావిని అని ఎవరూ చెప్పుకోరు అని అన్నాడు..
మొన్న ఓ సన్నాసి తెలంగాణలో ఇద్దరే మేధావులు అని అన్నాడు.. అటువంటి సన్నాసులకు జయశంకర్ సార్ లాంటి గొప్పోళ్లు అర్థం అవ్వరు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.
జయశంకర్ సార్ ఎప్పుడూ తాను మేధావిని అని, గొప్పవాడిని అని చెప్పుకోలేదు..
తెలంగాణ ఉద్యమం సమయంలో కొందరు ఆయన వద్దకు వచ్చి “తెలంగాణ మేధావుల సంఘం” ఏర్పాటు చేయాలని కోరగా, “మేధావులు ఎక్కడున్నారు? మేధావుల సంఘం అంటున్నారు… నేనెలా పెడతాను? ఈ ప్రపంచంలో నిజమైన మేధావి తాను మేధావిని అని ఎప్పుడూ చెప్పుకోడు” అని జయశంకర్ సార్ స్పందించినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
ఇటీవల ఒక సన్నాసి “తెలంగాణలో ఇద్దరే మేధావులు ఉన్నారు” అని వ్యాఖ్యానించారని, అలాంటి వ్యాఖ్యలు చేసే వారికి జయశంకర్ సార్ వంటి మహనీయుల వ్యక్తిత్వం, వినయం అర్థం కాదని జగదీష్ రెడ్డి విమర్శించారు..