బాలగొని అంకులు మృతి బాధాకరం ఉలుపాల శేఖర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు.

బాలగొని అంకులు మృతి బాధాకరం
ఉలుపాల శేఖర్ రెడ్డి
బిఆర్ఎస్ పార్టీ నాయకులు

చందంపేట……….
చందంపేట మండలం చిత్రియాల గ్రామంలో తీదేడు గ్రామానికి చెందిన బాలగోని అంకులు అకాల మృతి బాధాకరమని బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉలుపాల శేఖర్ రెడ్డి అన్నారు.చిత్రియాల గ్రామంలో బాలగొని అంకులు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోనగంటి గోవర్ధనాచారి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మర్రు రామారావు, సిమర్ల శ్రీను యాదవ్,దాసరి తిరుపతయ్య,బొడ్డు యాదగిరి,రెడ్డి పరమేష్,వీరమల్ల జగదీష్,మెరిక శంకరయ్య,వీరమల్ల వెంకటయ్య,కేశగోని రాంబాబు, గ్రామస్తులు వీరమల్ల సత్తయ్య,తదితరులు పాల్గొన్నారు.