మున్సిపల్ అధికారులపై ఆర్డీవోకు కౌన్సిలర్ ఫిర్యాదు..

దేవరకొండ……..
దేవరకొండలో 5 వ వార్డులో అధికారిక కార్యక్రమాలకు స్థానిక కౌన్సిలర్ కు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని ఐదో వార్డ్ కౌన్సిలర్ శ్రీ కన్య సేవ్య నాయక్ ఆర్డిఓ పద్మ ప్రియకు ఫిర్యాదు చేసినారు ప్రజా ప్రతినిధులను మున్సిపల్ అధికారులు చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినారు కాలనీలో మున్సిపల్ అధికారులు అనధికారికంగా నిర్వహించిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు మున్సిపల్ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినారు.