దశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న జాలే నరసింహారెడ్డి…

చందంపేట……… మండలంలోని తెల్దేవరపల్లి గ్రామానికి చెందిన లకుమారపు మల్లయ్య మాతృమూర్తి లకుమారపు నర్సమ్మ దశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన నాయకులు జాలే నరసింహారెడ్డి PACS చైర్మన్.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పార్వతీ చందు నాయక్, ఇప్ప తిరుపతి రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ యాదయ్య, వెంకులు, మరియు తదితరులు పాల్గొన్నారు.