దేవరకొండ ………
దేవరకొండ మున్సిపాలిటీ చైర్మన్,పున్న శైలజ వెంకటేశ్వర్లు మా ఇంటికి విచ్చేసి, అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన నా కూతురిని ఆప్యాయంగా పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మా కుటుంబానికి ధైర్యం చెప్పడం ఎంతో ఆత్మీయతను, భరోసాను కలిగించింది.
కష్ట సమయంలో ఒక మాట ధైర్యం చెప్పడం, ఒకసారి పలకరించడం, మన పక్కన నిలబడటం — ఇవే నిజమైన మానవత్వానికి ప్రతీకలు. మా కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయత, మానవతా విలువలు మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.
మా ఇంటికి విచ్చేసి నా కూతురిని పరామర్శించి, మా కుటుంబానికి మనోధైర్యాన్ని అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు పున్న శైలజ వెంకటేశ్వర్లు
మీ ఆప్యాయతను మా కుటుంబం ఎప్పటికీ మరువదు.
పున్న శైలజ వెంకటేశ్వర్లు మున్సిపాలిటీ చైర్మన్, దేవరకొండ మాజీ సర్పంచ్, దేవరకొండ కాంగ్రెస్ సీనియర్ నాయకులు
ఆత్మీయ కృతజ్ఞతలతో మాకం చంద్రమౌళి ఉపాధ్యక్షులు, పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు, భక్త మార్కండేయ దేవస్థానం దేవరకొండ తెలియజేసినారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Welcome to R9 Telugu News : Get Latest and Breaking News in Telugu, Top News Headlines from Hyderabad and Telangana at our flagship website r9telugunews.com Read Latest Telugu Daily News, Andhrapradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updtes...
Prev Post