*ఆగష్టు 16, 2026*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం*
*వర్ష ఋతువు*
*శ్రావణ మాసం*
*శుక్ల పక్షం*
తిథి: *చవితి* మ 3.01 వరకు
(తదుపరి పంచమి)
వారం: *భానువాసరే* (ఆదివారం)
నక్షత్రం: *హస్త* రా 1.48 వరకు
(తదుపరి చిత్త)
యోగం: *సిద్ధ* ఉ 3.48 వరకు
*సాధ్య* తె 4.01+
కరణం: *వణిజ* ఉ 4.12
*విష్టి* (భద్ర) మ 3.01 వరకు
*వర్జ్యం : రా 8.22 – 9.55*
దుర్ముహూర్తము : *సా 4.59 – 5.50*
అమృతకాలం : *సా 6.10 – 7.43*
రాహుకాలం : *సా 5.05 – 6.40*
యమగండం : *మ 12.20 – 1.55*
సూర్యరాశి : *సింహం* (సంక్రమణం)
చంద్రరాశి : *కన్య*
సూర్యోదయం : *6.00*
సూర్యాస్తమయం : *6.40*
*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు.
*శుభమస్తు*