గంగాపురం లక్ష్మణ్ మృతి చాలా బాధాకరం BRS పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్..

గంగాపురం లక్ష్మణ్ మృతి చాలా బాధాకరం
BRS పార్టీ రాష్ట్ర నాయకులు
కేతావత్ భీల్యానాయక్

దేవరకొండ …….
దేవరకొండ పట్టణానికి చెందిన గంగాపురం లక్ష్మణ్ మృతి చాలా బాధాకరమని BRS పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యా నాయక్ అన్నారు .
లక్ష్మణ్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు అనంతరం గంగాపురం లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు 10,000 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు ఆయన వెంట కేతావత్ హరిలాల్ నాయక్, యండి ఖాజా, నేనావత్ నాగార్జున నాయక్ , యండి ఫిరోజ్,చొల్లేటి మణి , సంకోజు మణి(రిపోర్టర్) తదితరులు ఉన్నారు.