PRTU దేవరకొండ మండల అధ్యక్షులుగా దామోదర్ ఏకగ్రీవంగా ఎన్నిక..

దేవరకొండ………
దేవరకొండ మండలం PRTU అధ్యక్షులుగా దారం దామోదర్, ప్రధాన కార్యదర్శిగా లోక్య నాయక్ ల ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికల అధికారులుగా మునా నాయక్, అంజయ్య వ్యవహరించినారు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నారాయణరెడ్డి, జానారెడ్డి హాజరైనారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యారంగా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలియజేసినారు.