రామచందర్ ను పరామర్శించిన BRS రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్ ,,

చిన్ననాటి మిత్రుడు కేతవత్ రామచందర్ తల్లి మరణించారు వారిని పరామర్శించిన BRS రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్

దేవరకొండ ……..
దేవరకొండ లో చదువుకునే రోజుల్లో చిన్ననాటి మిత్రులు కేతవత్ రామచందర్ (LIC) తల్లి మరణించారు ఆ విషయం తెలుసుకుని వారి నివాసం తెల్ల్దేవర్ పల్లి సెంటర్ లో వారిని పరామర్శించిన BRS రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్
ఆయన వెంట స్థానిక సర్పంచ్ నున్సవాత్ రాములు ఉన్నారు.