శుభకార్యాలలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు..!

ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొని కాబోయే
నవ దంపతులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ నాయకులు..

చింతపల్లి……..

సుద్ధపల్లి మిడిదొడ్డి చిన్న తిరుపతయ్య అలియాస్ కొండపల్లి రాజా కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుకలో అనబోయినపల్లి వివి ఫంక్షన్ హాల్ నందు వైభవంగా జరిగినది వేడుకలో ఐలబోయిన బక్కే యాదవ్ యాదయ్య యాదవ్ సీనియర్ బి ఆర్ ఎస్ నాయకులు పందుల లక్ష్మయ్య గౌడ్, మాజీ వార్డు సభ్యులు శ్రీకాంత్ బి ఆర్ ఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు మిడిదొడ్డి హరికృష్ణ
బి ఆర్ ఎస్వి నాయకులు సైదులు అనిల్ మీడి దొడ్డి ఉప్పునుంతల వెంకటయ్య
జేల్ల వెంకటయ్య గౌడ్ ఉప్పునుంతల గంగయ్య గ్యార వెంకటయ్య చంటి బాబు
ఎక్స్ యం.పి.టి. సి.సుద్దపల్లి.భారత్ గౌడ్.కొప్పుల శివకుమార్ గౌడ్ టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నల్లవెల్లి ఎల్లయ్య పాల్గొని కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది..