వంకుడావత్ గోపి కుటుంబానికి పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేసిన BRS పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్..

వంకుడావత్ గోపి కుటుంబానికి పరామర్శించి 10,000 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేసిన BRS పార్టీ రాష్ట్ర నాయకులు
కేతావత్ భీల్యానాయక్,,.

చింతపల్లి……….
చింతపల్లి మండలం లోని వింజమూరు గ్రామం దేవుల తండా కు చెందిన వంకుడావత్ గోపి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈసందర్భంగా నేడు వారి నివాసం వద్ద కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని ఇచ్చారు
ఈ సందర్భంగా వంకుడవత్ గోపి కుటుంబ సభ్యులకు 10,000 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని BRS రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్ అందజేశారు
ఆయన వెంట స్థానిక సర్పంచ్ అనిత దాసు నాయక్, దండెటి కార్ ప్రసాద్ , ఉపసర్పంచ్ చందర్ నాయక్ , కేతావత్ హరిలాల్ నాయక్ , వార్డు సభ్యులు మహామహుద్, రాము నాయక్, రాము , లచ్చు నాయక్, వస్రం నాయక్, నేనావత్ నాగార్జున నాయక్ తదితరులు ఉన్నారు.