ధశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న BRS రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యా నాయక్
పీఎ పల్లి……….
పీ ఏ పల్లి మండల పరిధిలోని భీమన పల్లి గ్రామానికి చెందిన బోడ్డుపల్లి కలచారి మామగారైన దాసోజు బ్రహ్మ చారి దశదిన కర్మ అనుముల మండలం ముక్కముల గ్రామంలో జరుగగా అట్టి కార్యక్రమంలో పాల్గొని బ్రహ్మ చారి చిత్రపటానికి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్.
ఈ కార్యక్రమంలో అజ్మపురం ఉప సర్పంచ్ దీపిక ఆంజనేయులు, ప్రదీప్,నారాయణ్ దాస్ వెంకన్న,అనిల్,ఐతరాజు శంకర్,రవి పగిడిమర్రి, రాజేష్ హరి నాయక్, జైపాల్ నాయక్,ప్రవీణ్,కుబేర్ తదితరులు పాల్గొన్నారు.