నూతన కాబోయే వధూవరులను ఆశీర్వదించిన BRS పార్టీ రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్
దేవరకొండ……..
దేవరకొండ పట్టణంనికి చెందిన RK కుమార్తె ఎంగేజ్మెంట్ కార్యక్రమం దేవరకొండ పట్టణం PPR కన్వెన్షన్ లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన BRS దేవరకొండ నియోజకవర్గం నాయకులు వడ్త్య రమేష్
ఈ కార్యక్రమంలో అజ్మాపురం మాజీ సర్పంచ్ రామ కృష్ణ, RK, శ్రీనివాస్, కొండ మల్లే పల్లి యాదవ సంఘం అధ్యక్షుడు సత్య నారాయణ , శ్రీను,గుండాల వెంకటేష్, ప్రేమ,అన్వర్, పొట్ట విజయ్, తదితరులు పాల్గొన్నారు.