మహేష్ మృతి చాలా బాధాకరం
బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్
చింతపల్లి………..
చింతపల్లి మండలం కేంద్రానికి చెందిన BRS పార్టీ నాయకుడు ఐతపాక మహేష్ మృతి చాలా బాధాకరమని BRS పార్టీ రాష్ట్ర నాయకులుకేతావత్ భీల్యానాయక్ అన్నారు మహేష్ మృత దేహానికిపూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు..
మహేష్ కుటుంబానికి BRS పార్టీ ఎల్లపుడు అండగా ఉంటుందని తెలియజేస్థు మహేష్ కుటుంబ సభ్యులకు 15,000 /- పదిహేను వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు
ఆయన వెంట పార్టీ నాయకులు
మాజీ ఎంపీటీసీ ఎల్లంకి అశోక్ ,ఖలీద్,యాదయ్య, శంకర్ , కృష్ణయ్య,స్వామి, పవన్ ,ప్రవీణ్ తదితరులు ఉన్నారు.