BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు స్వాగతం పలికిన కేతావత్ భీల్యానాయక్..

దేవరకొండ………
మిర్యాలగూడ లో రైతు దర్నా కి వెల్తున్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కి నల్లగొండ లో కలిసి స్వాగతం పలికి , శాలువతో సన్మానం చేసిన కేతావత్ బీల్యా నాయక్ ,,ఈ సందర్భంగా KTR ఎంతో ప్రేమగా తమతో మాట్లాడారని తెలిపారు..
ఈ కార్యక్రమంలో నేనావత్ కిషన్ నాయక్ తదితరులు ఉన్నారు…