బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ…!

బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ.

_• బస్ పాస్ ధరలను 20% పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం._

_• సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ పాస్ ధరలను కూడా పెంచిన ఆర్టీసీ._

_• ఆర్డినరీ పాస్ ధరను రూ.1,150 నుండి రూ.1,400 కు, మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ ధరను రూ.1300 నుండి రూ.1600 కు, మెట్రో డీలక్స్ పాస్ ధరను రూ.1450 నుండి రూ 1800 కు పెంచిన ఆర్టీసీ._

*• పెరిగిన ధరలు నేటి నుండే అమల్లోకి రానున్నట్టు ప్రకటించిన ఆర్టీసీ యజమాన్యం.*

_• ఉచిత బస్సు పథకం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికే ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తుందని ఆరోపిస్తున్న ప్రజలు._