అంజన్న కనుక రూ.5000 అందించిన దేవరకొండ మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ అంజి గౌడ్..

ఇచ్చిన మాట నెరవేరుస్తున్న కౌన్సిలర్ విరమోని అంజి గౌడ్.

అంజన్న కనుక రూ.5000 అందించిన దేవరకొండ మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ విరమోని అంజి గౌడ్

దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో సింగం రేణుక కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో కార్యక్రమంలో దేవరకొండ మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ విరమోని అంజి గౌడ్ గారు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అంజన్న కనుక రూ.5000 అందించారు.ఇచ్చిన మాట నెరవేరుస్తున్న కౌన్సిలర్ అంజి గౌడ్ గారు. ఆయన వెంట అంబటి లోకేష్,అంజి తదితరులు ఉన్నారు..