గణనాధుని ఉత్సవ కమిటీ 26,000వేల రూపాయల విరాళం..!

బొల్లారం గ్రామ పంచాయతీ పరిధిలో
వడ్త్య రమేష్ నాయక్ గణనాధుని ఉత్సవ కమిటీ 26,000వేల రూపాయల విరాళం

చందంపేట…….
చందంపేట మండలం బొల్లారం గ్రామ పంచాయతీ పరిధిలో కొలువైన శ్రీ గణనాధుని
వడ్త్య రమేష్ నాయక్ గణనాధుని ఉత్సవ కమిటీ (26,000) వేల రూపాయలు కమిటి సభ్యులకు బొల్లారం గ్రామ BRS నాయకులు నేనావత్ నరసింహ నాయక్ కమిటీ సభ్యులకు అందజేశారు
BRS దేవరకొండ నియోజకవర్గం నాయకులు వడ్త్య రమేష్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం
ఈ కార్యక్రమంలో సబావత్ తిరుపతి ,కేతవత్ హనుమ నాయక్, రవి, కోట,మూడవత్ సోమ,బోనావత్ లక్ష్మ,రామావత్ లక్మ ,రామావత్ బాసు,మాత్రీయ,బొజ్య,స్వామి రాతయ్య, ప్రజలు పాల్గొన్నారు.