HMC డ్యాన్స్ స్టూడియో వారి ఆధ్వర్యంలో గణేష్ శోభాయాత్ర..

HMC డ్యాన్స్ స్టూడియో వారి ఆధ్వర్యంలో గణేష్ శోభాయాత్ర

దేవరకొండ……..
మీనాక్షి ప్లాజా లో HMC డ్యాన్స్ స్టూడియో వారి ఆధ్వర్యంలో గణనాధుని శోభయాత్ర అంగరంగ వైభవంగా చిన్నారులు గణేశుని భక్తి పాటలకు న్యూత్యాలు పలువురిని ఆకర్షించాయి
కొండలు మాస్టర్ విద్యార్థులకు భక్తి పాటలకు మంచి డాన్సులు విద్యార్థులకు నేర్పించడంలో ఘనుడు
అనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తపరిచినారు.
ఆ గణనాధుని భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేసినారు.
ఈ కార్యక్రమంలో ఏడుకొండలు మాస్టర్, బుజ్జి మాస్టర్, విష్ణు మాస్టర్, శివ మాస్టర్, చింటూ, త్రిష, వరుణ్ చరణ్, రవి, నిత్య, ఉమా, కవిత, జ్యోతి, ధనలక్ష్మి, సరోజ, పూజ తదితరులు పాల్గొన్నారు.