ఆడేపు సైదులు మృతి చాలా బాధాకరం
10 000ఆర్దిక సహాయం చేసినBRS రాష్ట్ర నాయకులు
కేతావత్ బీల్యా నాయక్
గుడిపల్లి……..
గుడిపల్లి మండలం,భీమన పల్లి గ్రామానికి చెందిన ఆడేపు సైదులు అనారోగ్యం తో మృతి
వారి నివాసానికి చేరుకొని సైదులు మృత దేహానికి BRS రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్ నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి
10 000 రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వల్లపు రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎర్ర యాదగిరి,సినియర్ నాయకులు క్రిష్ణ రెడ్డి, మాజీ సర్పంచ్ మల్లయ్య,మారుపాక జగన్,వార్డు సభ్యులు సుధాకర్ రెడ్డి, బాలరాజు,బిఆర్ఎస్ యువజన అధ్యక్షులు వెంకన్న,కళాచారి, మారుపాక ప్రదీప్,ఐతరాజు శంకర్, రమేష్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.