బంగారం, వెండి ధరలు మళ్లీ రెక్కలు..!

మళ్లీ బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. వారం రోజులుగా దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఒక్కసారిగా పరుగులు పెడుతున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. నిన్న ఒక్క రోజు తులం బంగారంపై వెయ్యి రూపాయలకుపైగా ఎగబాకింది. అలాగే వెండి కూడా భారీగానే పెరిగింది. జనవరి 11వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు..

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,900 వద్ద కొనసాగుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,460 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,750 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,650 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,29,000 వద్ద కొనసాగుతోంది..

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,460 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,750 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,460 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,750 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,460 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,750 వద్ద కొనసాగుతోంది..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959