కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా.
హుజూర్ నగర్ లోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,,ఎండి.అజీజ్ పాషా,తన్నీరు మల్లికార్జున్, గెల్లి రవి, కేక్ కట్ చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షల ఈ నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజల జీవితాల్లో శాంతి,సౌభాగ్యం, సమృద్ధి నింపాలని ఆకాంక్షించారు..
కొత్త సంవత్సరంలో మంత్రి ఉత్తమ్ కృషి సహకారంతో హుజూర్ నగర్ నియోజకవర్గం మరింత ప్రగతిపథంలో సాగాలని ,గ్రామాల నుంచి పట్టణాల వరకూ సమాన అభివృద్ధి జరగాలని కోరారు… రైతులకు న్యాయం,యువతకు ఉపాధి, మహిళలకు భద్రత, సామాజిక వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో పాలన మరింత పారదర్శకంగా కొనసాగుతుందని వారు ఆశ భావం వ్యక్తం చేశారు…..
నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబానికి ఆనందం,ఆరోగ్యం, ఆర్థిక భద్రత కలగాలని ఆకాంక్షిస్తూ,రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు….. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు సమ్మెట సుబ్బరాజు,ముషం సత్యనారాయణ,ఎంఏ అబ్దుల్ మజీద్,బొడ్డు గోవిందరావు,గంజి శివ,కోల మట్టయ్య,బెల్లంకొండ వెంకట్ నారాయణ,జింజిరాల సైదులు,బెల్లంకొండ శ్రీనివాస్ గౌడ్, సతీష్,ఎడ్ల విజయ్,ఉప్పల వెంకటేశ్వర్లు,శ్రీనివాస్ రెడ్డి,కస్తాల దిల్,యూసుఫ్,గణేష్,గల్లా వెంకటేశ్వర్లు,కోలపుడి యోహాన్,ఎల్లయ్య,తదితరులు పాల్గొన్నారు…
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959