హైదరాబాద్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో మర్యాదపూర్వక భేటీ..
హైదరాబాద్లో నీటిపారుదల & పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డినీ హుజూర్నగర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హుజూర్నగర్ పట్టణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు ముఖ్యమైన అంశాలపై చర్చించినట్లుగా తెలిపేరు…. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చక్కెర వీరారెడ్డి, 11వ వార్డ్ కౌన్సిలర్ పులిచింతల వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్యాల అమర్ నాధ్ రెడ్డి, పులిచింతల అంజిరెడ్డి, కొప్పుల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు..