హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ..

హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ..

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బారులు తీరిన వాహనాలు.

చౌటుప్పల్‌లో రోడ్డు విస్తరణ పనులతో ట్రాఫిక్‌జామ్‌.

ధర్మోజిగూడెం నుంచి లింగోజిగూడెం వరకు..
నెమ్మదిగా కదులుతున్న వాహనాలు..

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65)పై వాహనాల రద్దీ భారీగా నెలకొంది. రోడ్డు విస్తరణ, మరమ్మతు పనులతో పాటు వారాంతపు ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి..రద్దీ కారణంగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. వాహనదారులు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు..