న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు సందర్భంగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్ నుండి బయటపడిన తర్వాత ఈ సంఘటన జరిగింది. మూడో అంపైర్ పాల్ రీఫెల్ రీప్లేను పరిశీలించగా, బంతి బ్యాట్‌ను దాటి వెళ్తున్నప్పుడు స్వల్పంగా స్పైక్ అయినట్లు అందులో కనిపించింది…
మ్యాచ్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా అద్భుత బంతులతో కివీస్ బౌలర్లకు వణుకు పెట్టించాడు. ఈ క్రమంలో మూడు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ కెప్టెన్ టామ్ లేథమ్ (0) డారిల్ మిచెల్ (1), టామ్ బ్లన్‌డెల్ (5)ను బుమ్రా పెలివియన్ బాట పట్టించాడు. అన్షుల్ కాంబోజ్, ఆకాశ్ దీప్ లు చెరో వికెట్ పడగొట్టారు. డెవన్ కాన్వే (4) వికెట్ ను అన్షుల్ కాంబోజ్ తీసుకోగా.. రచిన్ రవీంద్ర (15) వికెట్ ను ఆకాశ్ దీప్ పడగొట్టాడు.
తొలిరోజు ఆట ముగిసే సమయానికి..
న్యూజిలాండ్ జట్టు 82 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. క్రీజులో హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ ఉన్నారు. వీరిద్దరూ క్రీజులో పాతుకుపోయి ఆరో వికెట్‌కు 173 పరుగులు జోడించారు.. తద్వారా భారత బౌలర్లను విసిగించారు. అయితే, తొలి సెషన్లో నాలుగు వికెట్లు తీసి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా బౌలర్లు.. ఆ తరువాత రెండు సెషన్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టగలిగారు. మొత్తంలో తొలిరోజు ఆటలో తొలి రెండు సెషన్లలో భారత్ బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించగా.. చివరి రెండు సెషన్లలో న్యూజిలాండ్ బ్యాటర్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు…మ్యాచ్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా అద్భుత బంతులతో కివీస్ బౌలర్లకు వణుకు పెట్టించాడు. ఈ క్రమంలో మూడు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ కెప్టెన్ టామ్ లేథమ్ (0) డారిల్ మిచెల్ (1), టామ్ బ్లన్‌డెల్ (5)ను బుమ్రా పెలివియన్ బాట పట్టించాడు. అన్షుల్ కాంబోజ్, ఆకాశ్ దీప్ లు చెరో వికెట్ పడగొట్టారు. డెవన్ కాన్వే (4) వికెట్ ను అన్షుల్ కాంబోజ్ తీసుకోగా.. రచిన్ రవీంద్ర (15) వికెట్ ను ఆకాశ్ దీప్ పడగొట్టాడు..
స్వల్ప స్కోరుకే 5 వికెట్లు కోల్పోయిన కివీస్ జట్టును.. నికోల్స్, ఫిలిప్స్ గాడిలో పెట్టారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 173 పరుగుల భాగస్వామ్యా్న్ని నెలకొల్పారు. దీంతో తొలిరోజు కివీస్ పైచేయి సాధించింది. భారత బౌలర్లు బుమ్రా 3, అన్షుల్ కాంబోజ్, ఆకాశ్ దీప్ చెరో వికెట్ తీశారు.