భద్రతా రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. భారత్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా భారత్ తొలిసారిగా అణ్వాయుధాలతో శత్రుదేశంలోని అనేక స్థావరాలపై కచ్చితమైన దాడులు చేసింది..మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా రక్షణ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2025లో రక్షణ సముపార్జనలో రికార్డులు సృష్టించింది. స్వదేశీ ఆయుధాల తయారీలోనూ భారత్ దూసుకుపోతోంది. డిసెంబర్ 2025 నాటికి 100% స్వదేశీ AK-203 అసాల్ట్ రైఫిళ్లు సైన్యానికి అందనున్నాయి. సెప్టెంబర్ 2025లో భారత్ 2,000 కిలోమీటర్ల పరిధి గల అగ్ని ప్రైమ్ క్షిపణిని పరీక్షించింది..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.