కేతేపల్లి మండలం, మూసి ప్రాజెక్ట్ అప్డేట్.

నల్లగొండ జిల్లా:-

కేతేపల్లి మండలం, మూసి ప్రాజెక్ట్ అప్డేట్..

-ఇన్ ఫ్లో :- 4136.66 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో :- 4734.99క్యూసెక్కులు
-ప్రాజెక్ట్ పూర్తిస్దాయి నీటిమట్టం:- 645.00 అడుగులు
-ప్రస్తుతం :- 643.30 అడుగులు
-ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ :- 4.46 TMC లు
-ప్రస్తుతం :- 4.02 TMC లు.

నాలుగు గేట్లను రెండు ఫీట్ల మేరకు పైకెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.