HYD: నాది ఏ కులమో అఫిడవిట్లో చూసుకో: కేటీఆర్
కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి బీసీల మీద ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్లు ఎలా ఇస్తాడో చెప్పాలని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. ‘కేసీఆర్, నేను కులగణన సర్వేలో పాల్గొనలేదని పదేపదే అంటున్నారు. నా ఎలక్షన్ అఫిడవిట్లోనే నాది ఏ కూలమో ఉంది చూసుకోవచ్చు’ అని సీఎం వ్యాఖ్యలను తిప్పి కొట్టారు.