సూర్యాపేట జిల్లా:-
రేపు కోదాడ రాననున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ “కేటీఆర్”..
*• ఇటీవల పోలీసుల లాకప్ డెత్ లో మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రానున్న కేటీఆర్..*
*• మొదటగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఇంటికి చేరుకొని, పార్టీ కార్యకర్తలతో కలిసి కర్ల రాజేశ్ ఇంటికి చేరుకొని పరామర్శ..*
*• మాజీ ఎమ్మెల్యే బొల్లం నివాసంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్న కేటీఆర్..*