ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు.
గుడిపల్లి ……..
గుడిపల్లి మండల హెడ్ కోటర్స్ లో ఘనంగా
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు..
గుడిపల్లి గ్రామం మండల హెడ్ క్వార్టర్ సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ బర్త్డే సందర్భంగా మండల స్థాయి మరియు జిల్లాస్థాయి బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా గుడిపల్లి అంబేద్కర్ స్టాచు దగ్గర జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా అంబేద్కర్ స్టాచు కి పూలదండ వేసి వారికి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని బాణసంచా పేల్చుకుని వృద్ధులకి అరటి పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది..ఇట్టి కార్యక్రమంలో చిలుకమర్రి సర్పంచ్ అశ్విని రాజేందర్ రెడ్డి ఉప సర్పంచ్ అరోపల్లి సీనయ్య వివిధ గ్రామాల వార్డు సభ్యులు ఉమ్మడి మండల వైస్ ఎంపీపీ అరవపల్లి సరిత నరసింహ రేటినేని ముత్యం రావు అంజిరెడ్డి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎర్ర యాదగిరి సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ గోలి గిరి వివిధ గ్రామాల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.