కాంగ్రెస్ ప్రభుత్వానికి నో విజన్.. ఓన్లీ కమిషన్..
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజన్ లేదు కేవలం 20% కమిషన్ మాత్రమే ఉంది..
ఢిల్లీకి మూటలు పంపడం తప్ప రేవంత్ రెడ్డికి వేరే విజన్ ఏమీ లేదు..
భారతదేశ చరిత్రలోనే సచివాలయంలో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ధర్నా చేయడం బహుశా ఇదే మొదటిసారి..
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులకు కనీసం సంతాపం కూడా తెలపని అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం…
మూడేళ్ల తర్వాత కాంగ్రెస్ తల్లిని, రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ నుండి మంచిగా మూట కట్టి గాంధీ భవన్కు పంపిస్తాం, ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండి అంటు ఘాటు వ్యాఖ్యలు చేశారు…