ఓటమి పాలైన తమిళనాడు సీఎం స్టాలిన్..
తాను పోటీ చేసిన కోలత్తూర్ నియోజకవర్గంలో టీవీకే పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో స్టాలిన్ పరాజయం..
30 ఏళ్ల తర్వాత (1996) మొదటిసారి ఓడిపోయిన స్టాలిన్..
•త్వరలో కేరళం ప్రజల ముందు కార్యాచరణ ఉంచుతాం•
•ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్•
•MLAల అభిప్రాయాలను పరిశీలకులు తెలుసుకుంటారు•
•మా మిత్రపక్షాలతోనూ సంప్రదింపులు జరుపుతాం•
•హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుంది-కేసీ వేణుగోపాల్•
•వామపక్షాల దుస్థితికి వారే పూర్తిగా బాధ్యులు.
•ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్..
తమిళనాడులో పార్టీలకు సాధించిన ఓట్లు..
•విజయ్ టీవీకే పార్టీ సాధించిన ఓట్లు 1.28 కోట్లు•
•డీఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.17 కోట్లు•
•ఒంటరిగా డీఎంకే సాధించిన ఓట్లు 83 లక్షలు•
•ఏఐఏడీఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.08 కోట్లు•
•ఒంటరిగా ఏఐఏడీఎం సాధించిన ఓట్లు 77 లక్షలు.
TVK విజయ్ కి ఏపీ మంత్రి లోకేష్, మాజీ ముఖ్యమంత్రి జగన్ అభినందనలు.
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటుతున్న TVK అధినేత విజయకి AP మంత్రి లోకేష్, AP మాజీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు.
ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి బాధ్యతతో, నిబద్ధతతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్న విజయకు శుభాకాంక్షలు అని లోకేష్ ట్వీట్ చేశారు.
నా ప్రియమైన సోదరుడు విజయకి అభినందనలు. మీకు అపారమైన బలం, విజయం కలగాలని ఆకాంక్షిస్తున్నాను. దీర్ఘకాల సానుభూతి అని జగన్ X లో రాసుకొచ్చారు..
కేరళంలో విజయంపై సీఎం రేవంత్రెడ్డి ట్వీట్..
కాంగ్రెస్ నేతలు, UDF కార్యకర్తలకు అభినందనలు
కష్టపడి సాధించిన చారిత్రాత్మక విజయం-రేవంత్
రాహుల్, ఖర్గే, ప్రియాంకకు అభినందనలు-రేవంత్
నాయకత్వం వల్లే ఈ విజయం సాధ్యమైంది
ప్రచారంలో నాపై అభిమానం చూపించిన..
కేరళం ప్రజలకు కృతజ్ఞతలు-సీఎం రేవంత్..
నా ప్రియ సోదరుడు విజయ్కి అభినందనలు-జగన్.
మీ మొట్టమొదటి ఎన్నికలోనే..
ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించడం అద్భుతం..
అపారమైన బలం, విజయం కలగాలని ఆకాంక్షిస్తున్నా సేవ అనే కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు..
దేవుడు మీకు తోడుగా ఉంటాడు-జగన్
దీదీకి నా సానుభూతి, బీజేపీ నేతలకు అభినందనలు- అని జగన్ అన్నారు..
పశ్చిమ బెంగాల్.!
*మొత్తం సీట్లు : 294, మ్యాజిక్ ఫిగర్ : 148*
*BJP+ : 172సీట్లలో ఆధిక్యం*
*TMC+ : 113 సీట్లలో ఆధిక్యం*
తమిళనాడు
*మొత్తం సీట్లు : 234, మ్యాజిక్ ఫిగర్ : 118*
*TVK : 108 సీట్లలో ఆధిక్యం*
*AIADMK+ : 74సీట్లలో ఆధిక్యం*
*DMK+ : 52 సీట్లలో ఆధిక్యం*
*కేరళం..!*
*మొత్తం సీట్లు : 140, మ్యాజిక్ ఫిగర్ : 71*
*UDF+ : 90 సీట్లలో ఆధిక్యం*
*LDF+ : 45 సీట్లలో ఆధిక్యం*
*BJP+ : 3 సీట్లలో ఆధిక్యం*
అసోం ..!.
**మొత్తం సీట్లు : 126, మ్యాజిక్ ఫిగర్ : 64*
*BJP+ : 95 సీట్లలో ఆధిక్యం*
*CONG+ : 27 సీట్లలో ఆధిక్యం*
*OTHERS : 3 సీట్లలో ఆధిక్యం*
పుదుచ్చేరి ..!..
*మొత్తం సీట్లు : 30, మ్యాజిక్ ఫిగర్ : 16*
*BJP+ : 20సీట్లలో ఆధిక్యం*
*CONG+ : 07 సీట్లలో ఆధిక్యం*
*OTHERS : 4 సీట్లలో ఆధిక్యం.
పోలీసుల వాహనాల్లో డీజిల్ లేక ఆ వాహనాలను తోసుకుంటూ వెళ్తున్నారు.. కేటీఆర్
కరీంనగర్ లో పట్టపగలు ఐదుగురు దుండగులు తుపాకులతో తిరుగుతుంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది..
మా కార్పొరేటర్లపై కేసులు, సోషల్ మీడియాలో మా పిల్లలు ఏదైనా పోస్టులు పెడితే ఫోన్ చేసి బెదిరించడం, ఒక రీట్వీట్ కొడితే 20 రోజులు జైల్లో పెట్టడం ఇదేనా పోలీసింగ్ అంటే?.
కేసీఆర్ గారి హయాంలో పంట సాగులో తెలంగాణ పంజాబ్, హర్యానా రాష్ట్రాలను దాటి మొదటి స్థానంలో నిలిచింది
కానీ ఈరోజు రేవంత్ రెడ్డి హయాంలో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకంటే దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి..
కరీంనగర్ పట్టణంలో ఉదయం 11 గంటలకు తుపాకులతో చొరబడి జ్యూవెలరీ షాపులో దొంగతనం చేశారు
ఘటన జరిగి ఇన్ని గంటలు గడుస్తున్నా నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలం అయ్యారు…
రేవంత్ రెడ్డి అసమర్థత వల్ల శాంతిభద్రతల్లో ఈరోజు తెలంగాణ, బీహార్ స్థితితో పోటీ పడుతుంది అని కేటీఆర్ ఆరోపించారు..