సూర్యాపేట జిల్లా.. హుజూర్ నగర్..
మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు నేడు గాంధీ జయంతి సందర్భంగా మండల కార్యాలయం ఆవరణలో గాంధీ జయంతి జరుపుకోవడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల ఇంచార్జ్ సూపర్నెంట్ N.పిచ్చయ్య గారు మరియు జూనియర్ అసిస్టెంట్ శౌరి రెడ్డి VB RAM G సిబ్బంది అరుణ ,GPDEO ప్రసాద్ , మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు