తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నల్గొండ రీజియన్ సర్వసభ్య సమావేశం
దేవరకొండ……….
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నల్గొండ రీజియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించినారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు ఎంజే ఖాన్ ఉపాధ్యక్షుడు ఈద్దయ్య యాదవ్ కార్యదర్శి రాజేందర్ గౌడ్ కార్యనిర్వాన కార్యదర్శి స్వామి నాయక్ ,ఉప్పల శ్రీనివాస్ వారి బృందం పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి పాల్గొని కార్మికుల సంక్షేమం భవిష్యత్ కార్యక్రమం పై వివరించడం జరిగింది.