నేటి పంచాంగం..

_ఏప్రిల్ 18, 2026_
శ్రీ పరాభవ నామ సంవత్సరం.
ఉత్తరాయణం.
వసంత ఋతువు*
*వైశాఖ మాసం*
*శుక్ల పక్షం*
తిథి: *పాడ్యమి* మ3.35
వారం: *స్థిరవాసరే*
(శనివారం)
నక్షత్రం: *అశ్విని* ఉ10.57
యోగం: *ప్రీతి* రా 1.57
కరణం: *బవ* మ 3.35
*బాలువ* రా 2.31
వర్జ్యం: *ఉ 6.05 – 7.32*
దుర్ముహూర్తము: *ఉ 7.40 – 8.30*
అమృతకాలం : మర్నాడు
*రా 2.52 – 4.18*
రాహుకాలం: *ఉ 9.08 – 10.42*
యమగండం: *మ 1.50 – 3.24*
సూర్యరాశి: *మేషం*
చంద్రరాశి: *మేషం*
సూర్యోదయం: *6.00*
సూర్యాస్తమయం: *6.31*

ఓం శ్రియై నమః.
*ఓం శ్రీ గురుభ్యోనమః.
లోకాః సమస్తాః సుఖినోభవంతు.
సర్వే సనాతని సుఖినోభవంతు.
*శుభమస్తు.