నేటి పంచాంగం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌻పంచాంగం🌻
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 27 – 07 – 2025,
వారం … భానువాసరే ( ఆదివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
వర్ష ఋతువు,
శ్రావణ మాసం,
శుక్ల పక్షం,

తిథి : *తదియ* రా11.25 వరకు,
నక్షత్రం : *మఖ* సా6.02 వరకు,
యోగం : *వ్యతీపాతం* ఉ6.26 వరకు,
తదుపరి *వరీయాన్* తె5.37 వరకు,
కరణం : *తైతుల* ఉ11.27 వరకు,
తదుపరి *గరజి* రా11.25 వరకు,

వర్జ్యం : *ఉ5.46 – 7.24,*
మరల *రా2.22 – 4.03,*
దుర్ముహూర్తము : *ఉ5.40 – 7.22,*
అమృతకాలం : *మ3.35 – 5.13,*
రాహుకాలం : *సా4.30 – 6.00,*
యమగండం : *మ12.00 – 1.30,*
సూర్యరాశి : కర్కాటకం,
చంద్రరాశి : సింహం,
సూర్యోదయం : 5.40,
సూర్యాస్తమయం: 6.32,

*_నేటి మాట_*

నిత్యం మనకు వెలుగును ప్రసాదించి, మన జీవితాలను వెలుగొందింప జేస్తున్న, ఆ ఆదిత్యుని నామాలు, ప్రతిరోజూ జపించండి – “జీవితం వెలుగుతో నిండిపోతుందని, మన పురాణాల ద్వారా చెప్పిన నామాలు” …
_సూర్య ద్వాదశ నామాలు_

🌞🌷1.ఓం మిత్రాయనమః
🌞🌷2.ఓం రవయేనమః
🌞🌷3.ఓం సూర్యాయనమః
🌞🌷4.ఓం భానువేనమః
🌞🌷5. ఓం ఖగాయనమః
🌞🌷6. ఓం పూష్ణేనమః
🌞🌷7. ఓం హిరణ్య గర్భాయనమః
🌞🌷8.ఓం మరీచయేనమః
🌞🌷9.ఓం ఆదిత్యా యనమః
🌞🌷10.ఓం సవిత్రేనమః
🌞🌷11. ఓం అర్కాయనమః
🌞🌷12. ఓం భాస్కరాయనమః..🌞🙏🌹
*సూర్యుని 12 నామాల మరియు అర్థం*

*1. ఓం మిత్రాయ నమః*
అందరికీ మిత్రుడైన దేవునికి నమస్కారం.
*2. ఓం రవయే నమః*
ప్రపంచానికి కాంతిని ప్రసాదించే దేవునికి నమస్కారం.

*3. ఓం సూర్యాయ నమః*
స్వయంగా ప్రకాశించే దేవునికి నమస్కారం.

*4. ఓం భానవే నమః*
భాసించడం ద్వారా లోకాన్ని జ్జ్వలింపజేసే దేవునికి నమస్కారం.

*5. ఓం ఖగాయ నమః*
ఆకాశంలో తిరిగే దేవునికి నమస్కారం.

*6. ఓం పూర్ణే నమః*
సమస్త జీవరాశిని పోషించే దేవునికి నమస్కారం.

*7. ఓం హిరణ్యగర్భాయ నమః*
బంగారంలా తేజస్సుతో ప్రకాశించే దేవునికి నమస్కారం.

*8. ఓం మర్తండాయ నమః*
మృత్యులోకానికి జీవప్రదాత అయిన దేవునికి నమస్కారం.

*9. ఓం ఆదిత్యాయ నమః*
ఆదితి దేవి పుత్రుడైన దేవునికి నమస్కారం.

*10. ఓం సవిత్రే నమః*
సృష్టిని తేజసుతో నింపే దేవునికి నమస్కారం.

*11. ఓం ఆర్కాయ నమః*
యజ్ఞద్ కర్మలకు అర్హుడైన దేవునికి నమస్కారం.

*12. ఓం భాస్కరాయ నమః*
జస్సుతో ప్రకాశించే, లోకాలకు వెలుగునివ్వు దేవునికి నమస్కారం.

*_🌻శుభమస్తు🌻_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏