నేటి పంచాంగం..

R9TELUGUNEWS.COM
*డిసెంబర్ 12, 2021*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *హేమంత ఋతువు*
*మార్గశిర మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *నవమి* రాత్రి 12గం॥00ని॥ వరకు తదుపరి *దశమి*
*వారం* : _*భానువాసరే (ఆదివారము)*_
*నక్షత్రం* : *ఉత్తరాభాద్ర* తెల్లవారుజామున 04గం॥11ని॥వరకు తదుపరి *రేవతి*
*యోగం* : *సిద్ధి* ఉదయం 11గం॥09ని॥ వరకు తదుపరి *వ్యతీపాత*
*కరణం* : *బాలువ* మధ్యాహ్నం 12గం॥04ని॥వరకు తదుపరి *కౌలువ* రాత్రి 12గం॥00ని॥వరకు తదుపరి *తైతుల*
*రాహుకాలం* : సాయంత్రం 04గం॥30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : సాయంత్రం 03గం౹౹55ని౹౹ నుండి 04గం౹౹39 వరకు
*వర్జ్యం*: మధ్యాహ్నం 01గం॥27ని॥ నుండి 03గం॥06ని॥వరకు
*అమృతకాలం* : రాత్రి 11గం॥17ని॥నుండి 12గం॥55ని॥వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹24ని*
*సూర్యాస్తమయం* : సాయంత్రం *05గం౹౹23ని*