*_జూలై 9, 2026_*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
*గ్రీష్మ ఋతువు*
*నిజ జ్యేష్ఠ మాసం*
*కృష్ణ పక్షం*
తిథి: *నవమి* ఉ 5.54
*దశమి* మర్నాడు తె 4.32
వారం: *బృహస్పతివాసరే*
(గురువారం)
నక్షత్రం: *అశ్విని* ఉ 11.22
యోగం: *సుకర్మ* ఉ 7.29
*ధృతి* తె 4.49
కరణం: *గరజి* ఉ 5.54
*వణిజ* సా 5.13
*భద్ర* తె 4.32
వర్జ్యం: *ఉ 7.31 – 9.03*
*రా 8.37 – 10.09*
దుర్ముహూర్తము: *ఉ 10.11 – 11.03*
*మ 3.24 – 4.17*
అమృతకాలం: *లేదు*
రాహుకాలం: *మ 1.59 – 3.37*
యమగండం: *ఉ 5.49 – 7.27*
సూర్యరాశి: *మిథునం*
చంద్రరాశి: *మేషం*
సూర్యోదయం: *5.49*
సూర్యాస్తమయం: *6.54*
*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*