నేటి పంచాంగం.

*మార్చి 23, 2022*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిర ఋతువు*
*ఫాల్గుణ మాసము* *కృష్ణ పక్షము*
*తిథి*: *పంచమి* ఉదయం 06గం॥11ని॥వరకు తదుపరి *షష్ఠి* తెల్లవారుజామున 03గం॥54ని॥వరకు
*వారం* : _*సౌమ్యవాసరే (బుధవారము)*_
*నక్షత్రం* : *అనూరాధ* రాత్రి 08గం॥51ని॥వరకు తదుపరి *జ్యేష్ఠ*
*యోగం* : *వజ్రము* మధ్యాహ్నం 12గం॥22ని॥ వరకు తదుపరి *సిద్ధి*
*కరణం* : *తైతుల* ఉదయం 06గం॥11ని॥వరకు తదుపరి *గరజి* సాయంత్రం 05గం॥03ని॥ వరకు తదుపరి *వణిజ* తెల్లవారుజామున 03గం॥54ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 12గం॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 11గం౹౹42ని౹౹ నుండి 12గం౹౹30ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 02గం॥01ని॥నుండి 03గం॥29ని॥ వరకు
*అమృతకాలం* : ఉదయం 10గం॥57ని॥ నుండి 12గం॥28ని॥వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹06ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥07ని*